About Novel

Passion is an intense love story written by Aravind Joshua. It discusses various forms of affection between the opposite sexes like Infatuation, love, lust, and the side effects of it in a relationship. Passion is a first ever novel that’s completely based on Fashion design world and takes us through the corridors of a India’s prestigious institute of fashion.

The novel is published by Chaya resource centre and received much appreciation from film makers, Screen writers, Writers& critics- People of various walks of life.

Passion is being made into a cinema now that’s being directed by the author of the novel, Aravind Joshua.

Testimonials

Passion is an original story. Very authentic!

Producer

పేషన్ నన్ను ఒక భగ్న ప్రేమికుడిని చేసి వదిలింది. I fell in love with Zara

Madan Writer Director

Raw, honest, and emotional! Engrossing and thought provoking.

Bindu naidu Writer

ఒక మంచి సినిమా లేదా ఒక సూపర్ హిట్ వెబ్‌ సిరీస్ potential ఉన్న నవల.

Aripirala Satyaprasad Author, Screen writer, Fim Director

ఆదర్శ్, జారా ల మధ్య పరిచయం, స్నేహం, ప్రేమ,మోహం భావోద్వేగాల ప్రయాణం మన ఊహల్ని ఆ పాత్రలతో పాటు నడిపిస్తుంది,పరుగెత్తిస్తుంది.

Amit Rudrarapu Software professional, Writer

ఉన్నతమై త్యాగప్రేమతో నిజాయితిని ప్రతి అక్షరంలోను నింపుకొని హొరెత్తింది - పేషన్.

Rajeev Singh Entrepreneur

అబ్బాయిల సైకాలజీ, వాళ్ళ లో ఉండే సేన్సిటివిటి, ప్రేమించిన అమ్మాయి మీద ఉండే పోస్సేసివ్నేస్, ప్రేమించిన వాళ్ళ కోసం ఏమైనా చెయ్యగలిగే తెగింపు, ఈ తరం రిలేషన్షిప్స్ లో సర్వ సాధారణం అయిపోయిన pre-marital sex ను చాలా realistic గా depict చేశారు.

Neha Chakravarthy Assistant commissioner (Income tax)

a beautiful coming age love story of a small town boy in fashion industry. And it's quite relatable, if you're a creative professional from humble background.

Uday pothansetty Writer, creative director leo burnette india

Thanks Aravind Joshua for showing that To love is to burn, to be on fire. Love does not begin and end the way we seem to think it does. Love is a battle, love is a war; love is a growing up. In the end we realise that to love and to let go can be the same thing.

Suneel Variganji

Passion is a wonderful love story. Eagerly waiting to see it visually on Big screen.

Sampath kumar Assistant cinematographer

ఆద్యంతము ఎంతో ఉత్కంఠ కలిగించేటట్లు రాసిన శైలి, ఆ క్యారెక్టర్సు ఎన్నుకున్న నేపథ్యం పాత్రల తీరుతెన్నులు అరవింద్ జాషువా గారు తీర్చిదిద్దిన తీరు, అద్భుతంగా అనిపించింది. డిఫరెంట్ఎమోషన్స్ క్రియేట్ చేశారు!!- గొప్ప విజువల్ వండర్ గా ఉంటుంది!

Uday kumar Marlapudi Painter, Sculptor, Artist

12ఈ బుక్ స్టోరీ రైట్స్ కొని, వెబ్ series తీద్దాం అని. అప్పుడే మీ name Google చేస్తే అర్థమైంది మీరు ఆల్రెడీ ఈ స్టోరీ నీ మూవీ గా చేస్తున్నారని... All the Best and waiting for your movie.

Kowsik Somasi Film Maker

Passion, a wonderful novel by fashion designer Aravind Joshua. మా నాన్నగారు ఎండ్లూరి సుధాకర్ గారు చదివి, బావుంది అని మెచ్చుకున్న ఆఖరి పుస్తకం.

Manasa Yendluri Writer

పేషన్ నవల చదువుతుంటే కళ్ళముందు దృశ్యం కదలాడుతున్నట్లు ఉంటుంది. ఒక రకంగా ఇది నవలా రూపక దృశ్యం. ఛాయ నుండి హిట్టయిన పుస్తకాల జాబితాలో పేషన్ ఉన్నది.

Arunank Latha Author, Screen writer

ప్రతి అడ్డంకులను, సంకుచిత భావజాలాన్ని విప్పి పరచి సున్నితంగా స్ట్రైక్ చేసి, నెట్టివేసింది పేషన్!! యస్! "బి పేషనేట్ ఫర్ ఫేషన్" అని అరిచి చెప్పింది పేషన్ నవల.

Ravitheja Darlanka Student

ఇట్లాంటి ఫ్యాషన్ స్టైల్ పుస్తకం ఇది వరకు చదవలేదు. నాకు తెలిసి మీ రియల్ లైఫ్ స్టైల్ కనిపించింది మీ పుస్తకంలో.. చదువుతున్నంత సేపు ఒక మోడ్రన్ ఫిల్మ్ కనిపిస్తుంది. Very interesting, beautiful... Poetic డ్రామాలా వుంది. Love is love అంతే-.

Kaloji Ravi Film maker

చాలా చాలా హోంవర్క్, గ్రౌండ్ వర్క్, డీటేల్డ్ నరేషన్ చేసుకున్నరు.....నిజంగా, సినిమాకు సరిపడే మెటీరియల్ ఉన్న నవల.....I wish you all the very best.

Dilip Hari Prasad Valaboju, corporate employee

అరవింద్ జాషువా గారి నవల "పేషన్" చదూతున్నాను. హాయైన శైలి, ఆశ్చర్యపరచే డిటైలింగ్, భావుకతనిండిన వాక్యాలు.

Balloju Baba Poet, Writer

తెలుగు లో మరో క్లాసిక్ pure లవ్ స్టోరీగా మిగిలిపోతుంది ఈ పుస్తకం.

Nagaraju Samala

జీవితాన్ని జీవితం లా భావించడం వేరు. కష్టాలు, అవమానాలు గుండా దాటించడం వేరు. ఏం నవల స్వామి.. అణువు అణువునా హత్తుకునే విధంగా రాశావు.

Anil Dani Writer Poet